ఏలూరు: మత్తు ఇంజెక్షన్ల గుట్టురట్టు.. కార్పెంటరీ షాపులో వేల సంఖ్యలో గుర్తింపు..

1 hour ago 1
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేగింది. డాంగేనగర్‌లోని ఓ కార్పెంటరీ షాపులో వేలసంఖ్యలో కాలం చెల్లిన మత్తు ఇంజెక్షన్లను గుర్తించారు. ట్రెమడాల్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేస్తున్నారనే సమాచారంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే డాంగేనగర్‌లో ఉన్న ఓ కార్పెంటరీ షాపులో అక్రమంగా దాచిన 7,550 ట్రెమడాల్ ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article