ఏళ్ల నాటి కల సాకారం.. సూర్యాపేటకు హైస్పీడ్ రైలు.. ఒకటి కాదు రెండు లైన్లు

9 months ago 19
suryapet high speed railway line: సూర్యాపేట ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైంది! కేంద్ర రైల్వే శాఖ సూర్యాపేట మీదుగా రెండు రైల్వే లైన్లకు ఆమోదం తెలిపింది. అత్యాధునిక హైస్పీడ్ రైలు మార్గం శంషాబాద్ నుండి విశాఖపట్నం వరకు సూర్యాపేట మీదుగా వెళ్లనుంది. డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ నిర్మాణానికి కూడా అనుమతి లభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైల్వే అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ భారీగా నిధులు కేటాయించడంతో ఏళ్ల నాటి కల సాకారం కానుంది. ఆ వివరాలు..
Read Entire Article