ప్రెస్బియోపియా సమస్యతో బాధపడుతున్నవారికి తీపి కబురు. ఇక కళ్లజోడు లేకుండానే పుస్తకాలు చదవొచ్చు. కంటి సమస్యకు చెక్ పెట్టేలా మార్కెట్‌లోకి ఐ డ్రాప్స్ అందుబాటులోకి రానున్నాయి. 'ప్రెస్‌వూ' పేరుతో రానున్న ఈ డ్రాప్స్ కంట్లో వేసుకుంటే కళ్లు స్పష్టంగా కనిపించనున్నాయి.