ఐటీ ఉద్యోగం పేరుతో యువతిని రూమ్‌కి పిలిపించి, ఆపై.. మార్కాపురం యువతికి వేధింపులు

3 weeks ago 12
చెన్నైలో నాన్ ఐటీ జాబ్ చేస్తున్న ఓ 20 సంవత్సరాల యువతికి బంధువుల ద్వారా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న ఒక వ్యక్తి పరిచమయ్యాడు. ఐటీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో మార్కాపురం ప్రాంతానికి చెందిన ఆ యువతి హైదరాబాద్ కేపీహెచ్‌బీ హాస్టల్‌లో ఉంది. ఒకసారి ఇంటర్వ్యూ అనంతరం రూమ్‌కి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆపై అతన్ని నెట్టేసి రూమ్ నుంచి వచ్చేయడంతో మార్ఫింగ్ ఫొటోలతో వేధిస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Entire Article