OTT Spot: యాక్షన్ సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు చూడటానికి జనం అలవాటు పడిపోయారు. ఇలాంటి టైమ్‌లో కంప్లీట్ హర్రర్‌తో 2 గంటలు నిడివి కలిగి ఎక్కువగా విసుగు కలిగించకుండా తీసిన చిత్రం ఇది. సినిమాలో ఎక్కడా రిపీటెడ్ సీన్లు కనిపించవు. అందుకే సినిమా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా ఉంటుంది.