ఐబొమ్మ నిర్వాహకులకు సీవీ ఆనంద్ వార్నింగ్.. త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ

5 months ago 9
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు రూ.3,700 కోట్ల నష్టం కలిగించిన ఈ ముఠా.. టెలిగ్రామ్, టొరెంట్స్ ద్వారా పైరసీకి పాల్పడిందని వారు తెలిపారు. ఈ ముఠా అరెస్ట్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే ఐబొమ్మ నిర్వాహకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఆ వివరాలు..
Read Entire Article