ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్!.. 400 మందితో పోలీసుల వేట

6 months ago 9
ఒంగోలు నగరాన్ని చెడ్డీ గ్యాంగ్ భయపెడుతోంది. నగరంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించటంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఇక పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. నగరంలో తనిఖీలు నిర్వహించారు. తాళాలు వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఊర్లకు వెళ్తున్న సమయంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని.. విలువైన ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచిస్తు్న్నారు.
Read Entire Article