ఒంగోలులో సీఐపై యువకుల దౌర్జన్యం.. మొహానికి గాయాలు, ఏం జరిగిందంటే!

9 months ago 18
Ongole CI Attacked: ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్దరాత్రి కలకలం రేగింది. నగరంలో రాత్రిపూట గస్తీ చేస్తున్న సీఐపై కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ మొహానికి గాయాలయ్యాయి.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఒంగోలులోనే ఓ కానిస్టేబుల్ కూడా ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఈ రెండు సంఘటనలు నగరంలో తీవ్ర కలకలం రేపాయి.
Read Entire Article