ఒకటి, రెండు కాదు.. ఏకంగా 8 భాషల్లో రిలీజ్ కాబోతున్న నాని సినిమా.. ఇది మాములు మాస్ కాదు!
1 month ago
4
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని లైనప్ ఇప్పుడు మాములుగా లేదు. అసలు నాని సినిమా రిలీజవుతుందంటే.. ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. నాని సినిమాలకు యమ గిరాకీ ఉంది. అసలు డిస్ట్రిబ్యూటర్‌లు సైతం నాని సినిమాలను కళ్లు మూసుకుని కొంటున్నారు.