ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే, ఇప్పుడు సినిమాలు మానేసి స్కూల్‌కు వెళ్తుంది..!

3 days ago 5
ఇరాన్ మోడల్, నటి మందనా కరిమి మోడలింగ్‌తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. కాగా, కెరీర్ పీక్స్‌లో ఉండగా సడ్డెన్‌గా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది. రీసెంట‌్‌గా జరిగిన ఒక తను ఇంటర్వ్యూలో గ్లామర్ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పడం వెనుక కారణాన్ని వెల్లడించింది. నిజానికి తాను నటించాలని ఎప్పుడూ కోరుకోలేదని ఈ బ్యూటీ చెప్పింది. 
Read Entire Article