ఒకే వేదికపై అంబటి రాంబాబు, ఏబీ వెంకటేశ్వరరావు.. ఏపీలో హాట్ టాపిక్!

1 hour ago 1
ఏపీ రాజకీయాల్లో శుక్రవారం ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించారు. ప్రశ్న రావణ్ మీద ఉపా చట్టం ప్రయోగించడాన్ని నిరసిస్తూ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇద్దరు పాల్గొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో అంబటి రాంబాబు, ఏబీ వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Read Entire Article