ఒకే వేదికపై అక్కినేని బ్రదర్స్ పెళ్లి?... దిమ్మతిరిగిపోయే ప్లాన్ వేసిన నాగార్జున..!
3 months ago
3
Akkineni Brothers: అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు... యావత్ తెలుగు ప్రజలకు అక్కినేని అఖిల్ మాములు షాక్ ఇవ్వలేదు. చడి చప్పుడు లేకుండా జైనాబ్ రవ్జీని రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెద్ద షాకే ఇచ్చాడు.