ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు.. ఆసక్తికర చర్చ

2 months ago 12
AP Telangana Karnataka Cms In One Frame: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్లతో రెడీ అయ్యింది. ఈ నెల 25న తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్‌, చంద్రబాబు, రేవంత్ రెడ్డి తరలిరానున్నారు. మూడు రాష్ట్రాల ప్రజల సాగు, తాగు అవసరాలను తీర్చుతున్న తుంగభద్ర ప్రాజక్టుకు 33 నూతన క్రస్ట్‌ గేట్లు బిగించే ప్రక్రియ పూర్తికాడంతో ప్రారంభించనున్నారు.
Read Entire Article