ఒకే సినిమా 4 భాషల్లో రీమేక్... 3 భాషల్లో ఇండస్ట్రీ హిట్.. తెలుగులో మాత్రం డిజాస్టర్..!
7 months ago
11
Tollywood: మాములుగా రీమేక్‌లనేవి సర్వ సాధారణం. ఒక ఇండస్ట్రీలో అరివీర భయంకర హిట్లయిన సినిమాలను.. మరో భాషల్లో రీమేక్ చేస్తుంటారు. కొన్ని సార్లు అది వర్కవుట్ అవుతుంది. మరికొన్ని సార్లు బోల్తా కొడుతుంది.