Nara Lokesh Zoom Call Story On Mittal Steel Plant: ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతి పెద్ద స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ రాష్ట్రానికి రావడం వెనుక 2024లో ఓ జూమ్ కాల్ కారణమంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను 2019లోనే మిట్టల్ సంస్థ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేశానని.. చివరికి 2024లో సక్సెస్ అయ్యామంటూ ఆ రోజు ఏం జరిగిందో మంత్రి లోకేష్ చెప్పుకొచచారు.