ఒక్క దోశ ఖరీదు రూ.700.. పోటీపడి మరి కొనుగోలు చేసిన మహిళ

2 hours ago 1
Adoni Mla Parthasarathi Sells Dosa: ఎమ్మెల్యే దోశకు వేలం పాట నిర్వహించారు. స్వయంగా తన చేతుల మీదుగా వేసిన దోశకు వేలం వేయగా.. ఓ మహిళా నేత దక్కించుకున్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఓ హోటల్ దగ్గర దోశ వేశారు.. ఆయన సరదాగా వేలం పాట నిర్వహించిన మహిళా నేత మల్లిక రూ.700కు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆదోని ఎమ్మెల్యే దోశ వేలంపాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article