Ambati Rambabu On Pushpa 2 Movie Day 1 Collections: దేశవ్యాప్తంగా పుష్ప2 సినిమాజాతర మాములుగా లేదు. అయితే తాజాగా మేకర్స్ ఫస్ట్ డే కలెక్షన్లతో పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమా రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి.. ఇండియన్ సినిమా డే 1 హిస్టరీలో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డును బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిందని చెబుతున్నారు. అయితే ఈ కలెక్షన్లపై మాజీ మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్ చేశారు.