ఓపెన్ ఛాలెంజ్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. 30 వేల మెజార్టీతో గెలుస్తా: బాలినేని సవాల్

4 weeks ago 4
Balineni Srinivasa Reddy Counter To Mla Damacharla Janardhan: ఒంగోలు సెంటర్‌గా మాజీ మంత్రి బాలినేని, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. జనార్దన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఒంగోలులో స్వతంత్రంగా పోటీ చేయాలన్నారు. అసలు జనసేన లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచేవారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపైనా, జనార్దన్‌పైనా విచారణ జరిపించాలని.. కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని.. జనార్దన్‌ కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు.
Read Entire Article