ఓబుళాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో నిరాశ
7 months ago
8
ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురయ్యింది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ని తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఆ వివరాలు. .