ఓయో రూంలో ఏ చక్కా ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన భార్య..

1 year ago 30
మహబూబాబాద్ జిల్లాలో ఒక ఓయో రూమ్‌లో వ్యక్తి, మరొక మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తుండగా అతని భార్య కుటుంబంతో దాడి చేసింది. ఈ వ్యక్తులు ఒక ప్రధాన పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్, పట్టణ కార్యదర్శిగా తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి వ్యవహారం నడిపిస్తుండగా.. హెచ్చరించినట్లు అతడి భార్య చెప్పుకొచ్చింది. అయినా.. వారి తీరు మారకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓయో రూమ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని.. కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article