ఓరి నీ దుంప తెగ.. ఓయో రూంలో యవ్వారం నడిపిస్తున్నాడుగా.. అమ్మాయితో కలిసి సిగ్గులేకుండా..!

4 days ago 5
హైదరాబాద్ నగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా మార్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. అయినా సరే.. స్మగ్లర్లు మాత్రం ఏమాత్రం భయపడకుండా.. సైలెంట్‌గా దందా సాగిస్తూనే ఉన్నారు. కానీ.. పోలీసులు కూడా అంతే సైలెంట్‌గా నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊచలు లెక్కబెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొండాపూర్‌లోని ఓ ఓయో రూమ్‌లో సైలెంట్‌గా గంజాయి దందా సాగిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Entire Article