కందుల జాహ్నవి ఇంట మరో విషాదం.. తండ్రి శ్రీకాంత్ మృతి, పరిహారం గురించి తెలియక ముందే..

6 months ago 28
Jaahnavi Kandula Father Died: అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి కందుల కుటుంబంలో మరో విషాదం జరిగింది. జాహ్నవి తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కూతురికి సియోటెల్ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తున్న విషయం తెలియక ముందే ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీకాంత్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.
Read Entire Article