"కడదాకా తోడుంటానంటివి.. కనిపించకుండా పోతివా మావా.." 20 ఏళ్లుగా భర్త కోసం భార్య నిరీక్షణ..

3 months ago 14
20 ఏళ్లుగా కనిపించకుండాపోయిన భర్త కోసం ఓ భార్య పోరాడుతోంది. నాటి నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. నా భర్త ఏమయ్యాడు సారూ అంటూ వేడుకుంటోంది. తాజాగా సోమవారం రోజున ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకుంది. 2006 నుంచి కనిపించకుండా పోయిన తన భర్త జాడను తెలియజేయాలంటూ చంద్రకళ అనే మహిళ మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ ధీరజ్‌ను కలిసి వేడుకుంది. ఆమె నుంచి వివరాలు తెలుసుకున్న ఎస్పీ.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article