Kadapa Police Kept Cock In Lockup: ఏపీలో పోలీస్ స్టేషన్‌లో ఓ కోడి పుంజును లాకప్‌లో ఉంచారు. వారం రోజులుగా ఆ కోడి అక్కడే ఉంటోంది.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు సంగతి తెలిసిందే. వారం క్రితం కోడి పందాలు నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు వెళ్లారు.. అక్కడ పలువుర్ని అరెస్ట్ చేసి కోడిపుంజును సీజ్ చేశారు. అప్పటి నుంచి కోడిపుంజు అక్కడే లాకప్‌లో ఉంది.. కోర్టు తేల్చే వరకు అక్కడేనట