కడప: లంకమల కొండల్లో.. ఆదిమానవుడి ఆనవాళ్లు..

1 month ago 4
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతంలో అరుదైన రాతి చిత్రాలు, శాసనాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ నిర్వహించిన పరిశోధనల్లో ఇనుప యుగం నాటి రాతి చిత్రాలు , అలాగే 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దాల నాటి శాసనాలు బయటపడ్డాయి. ఈ రాతి చిత్రాలు మనుషులను, జంతువులను సూచిస్తున్నాయి. అలాగే ఇక్కడ బయటపడిన శాసనాలు బ్రాహ్మి, షెల్, సంస్కృతం, తెలుగు అక్షరాలతో రాసినట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.
Read Entire Article