కడియం, దానంలకు బిగ్ రిలీఫ్.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్

5 months ago 29
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు బిగ్ రిలీఫ్ దక్కింది. వారిని అనర్హులుగా గుర్తించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ వారి పిటిషన్లను డిస్మిస్ చేశారు.
Read Entire Article