కనికరించని సీఎం సెక్యూరిటీ.. రేవంత్ చిన్ననాటి స్నేహితుడికి నిరాశ

1 month ago 4
వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. స్కూళ్లో కలిసి తిరిగారు. కాలం గిర్రున తిరిగింది. ఒకరేమో అధ్యాపక వృత్తిలో స్థిరపడగా.. మరొకరు రాష్ట్రానికే సీఎం అయ్యారు. దీంతో తన చిన్నాటి స్నేహితుడు, సీఎంను కలిసేందుకు ఆ లెక్చరర్ ప్రయత్నించాడు. అయితే సీఎం సెక్యూరిటీ అతడిని అడ్డుకోగా.. నిరాశే ఎదురైంది.
Read Entire Article