కనిపించకుండా పోయిన ఆవుల కోసం పోలీసైన రైతు.. డిటెక్టివ్ తరహాలో ఇన్వెస్టిగేషన్..!

2 months ago 5
ఆ రైతుకు ఆ పాడి ఆవులే జీవానాధారం. తనకు, తన కుటుంబానికి అన్నం పెడుతున్నవి అవే. అలాంటి పాడి ఆవులు ఓ రోజు కనిపించకుండా పోయాయి. సాయంత్రం పశువుల షెడ్డులో కట్టేసి వెళ్లిన ఆవులు.. ఉదయం వచ్చి చూసేసరికి మాయమయ్యాయి. ఏం చేయాలో తోచలేదు. పోలీసులను ఆశ్రయించాడు. అక్కడా నిరాశ ఎదురైంది. దీంతో ఏమీ పాలుపోని స్థితిలో ఆ రైతు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఆవుల కోసం తానే పోలీసుగా మారి, డిటెక్టివ్ రేంజులో పరిశోధించాడు. చివరకు ఏమైంది.. అతని ఆవులు అతనికి దక్కాయా.. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇండ్లవెంకటాంపల్లిలో జరిగిన రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం
Read Entire Article