కన్న బిడ్డల్ని వేట కొడ‌వ‌లితో న‌రికి చంపిన త‌ల్లి.. ఎందుకింత ఘోరం?!

3 days ago 6
హైదరాబాద్ జీడిమెట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి కన్న బిడ్డల్నే కిరాతకంగా చంపేసింది. వేడ కొడవలితో దారుణంగా హతమార్చింది. అనంతరం బిల్డింగ్‌ పైనుంచి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Entire Article