కన్నప్పలో 'రుద్ర'గా ప్రభాస్.. బాబోయ్ డార్లింగ్ పోస్టర్ మాములుగా లేదుగా..!

1 year ago 31
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్న మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక రుద్రుడిగా ప్రభాస్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవల్.
Read Entire Article