కబ్జా చేయాలంటే వీళ్ల తర్వాతనే.. ఏం తెలివిరా నాయనా.. మెల్లగా ఆ పని మొదలు పెట్టి..

3 months ago 8
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ నాలా ఏటేటా అన్యాక్రాంతమవుతోంది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా కబ్జాదారులకు అడ్డు లేకుండా పోయింది. అక్రమార్కులు మొదట గుడిసెలు వేసి, తర్వాత శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ఏకంగా జిరాక్స్ సెంటర్ కూడా నాలాపై వెలిసింది. నాలా కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో.. వర్షాకాలంలో వరద ముప్పు పెరుగుతుందని, నాలాను కాపాడకపోతే భవిష్యత్తులో భారీ వరదలు వస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article