కమెడియన్ రఘుబాబు గుర్తున్నాడా?.. ఆయన తమ్ముడు తెలుగులో క్రేజీ హీరో అని మీకు తెలుసా?
2 months ago
5
ఇండస్ట్రీలో చాలా మంది సొంత అన్నదమ్ముళ్లు ఉన్నారు. అయితే హీరోలు, హీరోయిన్‌లు ఇలా పెద్ద పెద్ద స్టార్‌ల గురించి తెలుస్తాయి కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసేవాళ్ల తమ్ముళ్లు, అన్నలు ఇండస్ట్రీలో ఉన్న ప్రపంచానికి పెద్దగా తెలియదు.