కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయజెండా.. తటస్థంగా బీఆర్ఎస్.. ఉత్కంఠకు తెర

2 weeks ago 3
రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన కరీంనగర్ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎట్టకేలకు బీజేపీ కైవసం చేసుకుంది. ఈ మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించడంతో పీఠం దక్కించుకోవడంలో కమలం పార్టీ సక్సెస్ అయింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ కాషాయ వశం కావడంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చాలా కీలకంగా వ్యవహరించారు.
Read Entire Article