కరీంనగర్‌లో అరుదైన పిల్లి.. బంధించిన ఫారెస్ట్ అధికారులు, దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?

2 months ago 8
కరీంనగర్ పట్టణంలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. హిందూపురి కాలనీలో గుర్తించిన ఈ జీవిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా పట్టుకుని డీర్‌పార్క్‌కు తరలించారు. అనారోగ్యంతో ఉన్న ఈ పిల్లికి వైద్యం అందించి, కోలుకున్నాక అడవిలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.
Read Entire Article