కరువు సీమలో కృష్ణా జలాలు.. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన చంద్రబాబు!

1 hour ago 1
మార్కాపురం జిల్లా వాసుల కలల ప్రాజెక్టు అయిన శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పెద్ద దోర్నాల మండలంలోని గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టులోకి విడుదల చేశారు. తొలుత జల హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Read Entire Article