కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ.. ఎప్పటి వరకూ గడువుందంటే?

7 months ago 9
APERC Voluntary Additional Load Scheme Offer: గృహ విద్యుత్ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ మంచి అవకాశం కల్పిస్తోంది. అదనపు విద్యుత్ క్రమబద్ధీకరణ గడువు జూన్ 30తో ముగియగా.. తాజాగా దానిని డిసెంబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సరైన ప్రచారం లేక ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారనే కారణంతో స్వచ్ఛందంగా అదనపు లోడ్ క్రమబద్ధీకరణ కోసం డిసెంబర్ 31వ తేదీ వరకూ ఛాన్స్ ఇచ్చింది. ఆలోపు చేసుకుంటే 50 శాతం వరకూ రాయితీ అందించనుంది.
Read Entire Article