కరెంట్ స్తంభాలపై అవి వెంటనే తొలగించాల్సిందే.. భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

6 months ago 9
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యు్త్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తక్షణమే తొలగించాలని.. విద్యుత్ శాఖకు సూచించారు. ఇటీవల రామంతాపూర్‌లో ఐదుగురు మృతి చెందడానికి కారణం ఈ కేబుల్ వైర్లే అని తేలిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article