Kurnool Diamond Found: కర్నూలు జిల్లాలో చాలా గ్యాప్ తర్వాత వజ్రాల వేట మొదలైంది. పొలాల్లో అందరూ తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో పొలం పనుల కోసం వెళ్లిన ఓ కూలీని అదృష్టం వరించింది.. పొలంలో వజ్రం దొరికింది. ఈ విషయం తెలియడంతో వెంటనే వ్యాపారి రంంలోకి దిగి వజ్రాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ బయటపడింది.. పాపం ఆ కూలీని బ్యాడ్‌లక్ వెంటాడింది. . ఏమైందంటే.