కర్నూలు: కూలీకి పొలంలో దొరికిన విలువైన వజ్రం.. రికార్డ్ ధరకు కొనుగోలు, జాక్‌పాట్ తగిలింది

1 year ago 34
Maddikera Diamond Found: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మళ్ళీ మొదలైంది! ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగా పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. అదృష్టం కలిసి వస్తే లక్షాధికారులు కావచ్చని చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మూడు వజ్రాలు దొరికాయని సమాచారం, వాటిని లక్షలకు అమ్మేశారట. ఈ వజ్రాల వేట వెనుక అసలు కథేమిటి? ఇంతకీ ఎవరి అదృష్టం ఎలా కలిసి వస్తుందో చూడాలి!
Read Entire Article