కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి, 12 మందికి గాయాలు

1 week ago 4
Kurnool Road Accident 8 Killed: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది చనిపోగా.. 12మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article