కర్నూలు జిల్లాలో మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులు మృతి

4 months ago 8
Private Bus Fire Accident In Kurnool: కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు చనిపోయినట్లు, మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ప్రమాదమే మహబూబ్‌నగర్‌లో జరిగి భారీ ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article