కర్నూలు బస్సు ప్రమాదం.. 10మంది ప్రాణాలు కాపాడిన యువకుడు, శభాష్ హరీష్‌కుమార్

4 months ago 14
Dharmavaram Man Saves 10 Passengers Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు రియల్ హీరోలుగా నిలిచారు. హరీష్‌ కుమార్‌ రాజు, నవీన్ అనే యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, సమయస్ఫూర్తితో పది మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. వారి ధైర్యం, మానవత్వం అందరినీ ఆకట్టుకున్నాయి. అందరూ వారిని ప్రశంసిస్తున్నారు.
Read Entire Article