కర్నూలు బస్సు ప్రమాదం: కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు, నంబర్ల వివరాలివే..

4 months ago 8
కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు శుక్రవారం తెల్లవారుజామున చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి దాకా 19 మంది మృతదేహాలను అధికారులు బస్సు నుంచి వెలికితీశారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ఘటనాస్థలికి పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బాధితుల కుటుంబసభ్యుల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసింది. హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది.
Read Entire Article