కర్నూలు బస్సు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ పోలీసుల చలానాలు, కీలక విషయాలు

4 months ago 7
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. అయితే ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు, రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంపై పీఎం నరేంద్ర మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.
Read Entire Article