ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు చెప్తున్న ఓ వీడియో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోడ్డు పక్కన ఓ చిన్నారి దయనీయ స్థితిలో ఉన్న ఆ వీడియో నెటిజనాన్ని కదిలించింది. రోడ్డు పక్కన సిల్వర్ పెయింట్ పూతతో బాధగా అర్తిస్తున్న వీడియోను చూసి నెటిజనం చలించిపోయారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. అయితే ఆ వీడియో అసలు నిజమైనదా లేదా ఆర్టిఫిషియల్ మాయా.. అసలు కర్నూలులోనే జరిగిందా ఇలాంటి చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు నిజమేంటో తెలుసుకుందాం.