కర్మ స్థలం మోషన్ పోస్టర్ లాంచ్.. హీరో ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు

1 month ago 6
'కర్మ స్థలం' చిత్రం రాకీ షెర్మన్ దర్శకత్వంలో, శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రూపొందింది. మోషన్ పోస్టర్‌ను ఆకాష్ పూరి విడుదల చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.
Read Entire Article