కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ

6 months ago 8
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన కవిత.. గత కొంత కాలంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
Read Entire Article