కాంగ్రెస్ MLA ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య.. అసలేం జరిగింది..?

1 year ago 28
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వ్యక్తిగత సహాయకుడు గంధమల్ల రవి అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో అతడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పెంట్‌హౌస్‌లో నివాసం ఉండే అతడు ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నట్లు తెలిసింది. రవి ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article