తెలంగాణలో రాష్ట్ర రాజకీయలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిన్న (మార్చి 17న) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలవటం ఆసక్తికర పరిణామమైతే.. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఫుల్ సపోర్ట్ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మరింది. ఈ మేరకు కేటీఆర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.