కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. ఎట్టకేలకు అద్దంకి, రాములమ్మకు పదవీయోగం..!

1 month ago 4
Telangana Congress MLC Candidates: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను భట్టి నాలుగు స్థానాలు రానుండగా.. అందులో ఒకటి మిత్రపక్షమైన సీపీఐకి ఇచ్చేసింది కాంగ్రెస్. కాగా.. మిగిలిన మూడు స్థానాలకు గానూ.. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను ఫైనల్ చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత.. అధిష్ఠానం ఈ జాబితాను ప్రకటించింది.
Read Entire Article